Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు గాయాలు...! 6 d ago

featured-image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ సమయం లో తన కాలు బెనికిందని ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు జపాన్ లో 2025 జనవరి 3న రిలీజ్ కాబోయే కల్కి 2898 ఏడీ ప్రొమోషన్స్ కి తాను హాజరు కావడంలేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. మరోపక్క తమ అభిమాన నటుడు ప్రభాస్ గాయపడడంతో అభిమానులు ఆందోళన చెందుతూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD